Cyclone Asani : Low pressure area formed over bay of bengal will be turned into cyclone asani today. with this several areas of ap will get rains.
#CycloneAsani
#HeavyRains
#Cyclone
#Andaman
#BayOfBengal
#RainsInAP
#WeatherUpdate
#RainsInTelangana

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ అసానీ తుపానుగా మారబోతోందని ఐఎండీ వెల్లడించింది.